లైన్స్ క్లబ్ ఆఫ్ వట్పల్లి వారి ఆధ్వర్యంలో, కుట్టు మిషన్లు పంపిణీ.
వట్టిపల్లి, .వట్టిపల్లి మండల కేంద్రంలో ఆదివారం నాడు లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి వారు మహిళలు స్వయం ఉపాధి పొందాలని భావనతో కుట్టు మిషన్లు అందజేసినారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ వట్టిపల్లి అధ్యక్షులు సిద్దేశ్వర గౌడ్ ,కార్యదర్శి కచూర్ రావు, ట్రెజరర్ వెంకట్ పాటిల్ , డీసీ మొయినోద్దీన్ ,లైన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ వైద్యసాగర్, దిగంబరావ్ ,సుభాష్ ,మల్లయ్య, అఖిల్ పాషా, దిగంబర రావు మొదలగు వారు పాల్గొన్నారు.