BREAKING
'ఫీల్ గుడ్' చిత్రం నుండి యూత్‌ఫుల్ మెలోడీ 'మమ్మా మియా' పాట విడుదల జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ 125 రోజులు పని పొందాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం మూడు నామినేషన్లు తిరస్కరణ రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలక పాత్ర పోషిస్తుంది : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మృత సర్పంచ్ కుటుంబానికి అండగా ఉంటా: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరిషత్తు పోరు"నామినేషన్" సక్రమం...ఇక అసలైన సమరం! కీర్తి సురేష్, రాధికా ఆప్టేల ‘అక్క’ ట్రైలర్ విడుదల: అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల విద్యార్థులు మాదాకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు * వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంటకు తెగుళ్లు - ఏ డి ఏ అపర్ణ # చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆశ్వీయుజ పౌర్ణమి పూజలు సబ్సిడీ శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి - అదనపు కలెక్టర్ వై వి గిరి పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

నాగర్ కర్నూల్ లో అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ

Select Suryaa Now
నాగర్ కర్నూల్ లో అమ్మాయిలకు ఉచిత కరాటే శిక్షణ

నాగర్ కర్నూల్ క్రైమ్ సూర్యన్యూస్ : అమ్మాయిల  ఆత్మరక్షణ కోసం ఉచిత కరాటే శిక్షణ ఎవరు నట్టు కరాటే మాస్టర్ స్వాతి రవి ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభిస్తామన్నారు.హౌసింగ్ బోర్డ్, నేషనల్ మార్కెట్ పక్కన, వాసవి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ (పాత రవితేజ కాలేజ్ గ్రౌండ్) లో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. సెల్ఫ్ డిఫెన్స్, కర్రసాము, నాంచాక్, ఫైటింగ్ మూవ్‌మెంట్స్‌తో పాటు వివిధ రకాల ఫిట్‌నెస్ వ్యాయామాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని స్వాతి తెలిపారు.అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో తమను తాము రక్షించుకునేలా ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9703047933 ఈ మొబైల్ నెంబర్ పై సంప్రదించాలని కోరారు.