BREAKING
తాగునీరు ,సాగునీటికి తప్పని తిప్పలు! పరిశీలనలో అంతా సక్రమమే *వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు* అనధికారిక మద్యం దుకాణదారులపై బైండోవర్ కేసులు సమయపాలన పాటించని గ్రామ కార్యదర్శులు ఈ నెల 26న జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు - జిల్లా కలెక్టర్ కె.హరిత బుచ్చిరెడ్డిపాళెం 12, 13 వార్డుల్లో ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే ఘనంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం నవ్వుల రానిచ్చేలా 'ఓస్కార్ మిస్సింగ్' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకను మాత్రమే వాడాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. భూమిలో నుండి వచ్చిన నీటిని. భూమిలోకి పంపిద్దాం పట్టణంలో ముమ్మరంగా రాత్రి పహారా, ఆకస్మిక తనిఖీలు శ్రీకృష్ణ సదర్ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ నాడు గుంతల నరకం.. నేడు నాణ్యమైన సీసీ రోడ్డు! సర్వేపల్లిలో టీడీపీకి ఎదురుదెబ్బ: కాకాణి

# చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు

Select Suryaa Now
# చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు

### చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరిన దేవాంగపురి యువకులు

**చీరాల:** బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురి కృపానగర్‌కు చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నాయకుడు సిద్ది వెంకటబుచ్చేశ్వరావు ఆధ్వర్యంలో మంకేనా అశోక్, దేవా, సంతోష్‌తో పాటు పలువురు యువకులు పార్టీలో చేరారు. ఎంపీటీసీ అభ్యర్థిగా బుచ్చేశ్వరరావు సతీమణి సునీత బరిలో ఉండగా, ఎంపీపీ అభ్యర్థిగా కూడా సునీతను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.