BREAKING
యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి పీఎం రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం విఫలం నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన నాగండ్ల వైసీపీ నాయకులు నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్ వైట్‌హౌస్ ప్రెస్ బ్యూరో, డోనాల్డ్ ట్రంప్, అమెరికా మీడియా, వెస్ట్ వింగ్, జేమ్స్ బ్రాడీ ప్రెస్ రూమ్ మెదడు, వెన్నెముక ఆరోగ్యంపై కిమ్స్ అవగాహన కార్యక్రమం

7వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
7వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

 

 కర్నూలు మున్సిపాలిటీ ,మేజర్ న్యూస్ : నగరంలోని చిత్తారి వీధి 07వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  మేయర్ అభ్యర్థి  సుశీల , కార్పొరే టర్ అభ్యర్థి  మదుగుండు వరలక్ష్మి  తరఫున నిర్వ హించిన ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో వైఎస్సా ర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జ్  ఎస్వీ మోహన్ రెడ్డి , మాజీ ఎంపీ  బుట్టా రేణుక  పాల్గొన్నారు. ఈ సందర్భం గా పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుంటూ మేయర్  అభ్యర్థి సుశీల,కార్పొరేటర్ అభ్యర్థి మదుగుండు వరలక్ష్మి ని పరిచయం చేస్తూ, ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ప్రజలతో మమేకమవుతూ… ప్రజా సంక్షేమమే లక్ష్యంగా… ప్రచారాన్ని కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు,అభిమానులు భారీ సంఖ్యలో  తరలివచ్చి నాయకులను గజమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.