BREAKING
అభివృద్ధి కోసం ఓటేయండి.. ఇంటింటా ప్రచారంలో 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షకీరా మౌలాలి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, సైబర్ క్రైమ్ డిఎస్పి కాజల్ భారత్ ఘన విజయం: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ మెరుపులు, సిరీస్‌ కైవసం కే-రిడ్జ్ స్కూల్‌లో ఎన్‌సీసీకి 25 మంది విద్యార్థుల ఎంపిక క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి

అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ.. * పోలీస్ బ్యారెక్స్ కళ్యాణ మండపం వద్ద బారులు తీరిన బాధితులు *

Select Suryaa Now
అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు సేకరణ..     * పోలీస్ బ్యారెక్స్  కళ్యాణ మండపం వద్ద  బారులు తీరిన బాధితులు *

విశాఖపట్నం, సూర్య : అగ్రిగోల్డ్ లో పిక్స్ డిపాజిట్స్, రోజువారి ఫైనాన్షియల్ చిట్స్, ఇతర ఆర్థిక లాగా దేవుని కోసం డబ్బులు జమ చేసి మోసానికి గురైన బాధితును ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ జిల్లాకు సంబంధించి అగ్రిగోల్డ్ బాధితులకు ఉంది బాండ్ల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈనెల 12వ తేదీ నుంచి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఏపీ సి ఐ డి అధికారులు అగ్రిగోల్డ్ బాధితుల నుండి బాండ్లు వివరాలు సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం నగర పరిధిలో గల మహారాణిపేట దొండ బజార్, పరిధిలో పలు ప్రాంతాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల నుండి వివరాలు బాండ్ల సేకరణ కార్యక్రమం సిఐడి అధికారులు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ముందుగా జారీ చేసిన టోకెన్లు ద్వారా బాధితుల నుండి అగ్రిగోల్డ్ బాండ్లను సిఐడి అధికారులు తీసుకొని వివరాలను నమోదు చేసుకున్నారు. వారి వద్ద నుండి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బాండ్లు ఉన్నవి వివరాలను తెలుసుకొని బాధితుల నుండి మరింత సమాచారం తీసుకొని వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకున్నారు. అగ్రిగోల్డ్ లో ఎటువంటి ఆర్థిక లావాదేవులకు సంబంధించిన బాండ్లు ఉన్నట్లయితే, బాధితుల నుండి సహకరించిన ఫైనాన్స్ బాండ్స్ ఇతర సమాచారం ఆధారంగా బాధితులకు ప్రభుత్వం వారు కట్టిన సొమ్ము తిరిగి చెల్లించడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈయన ప్రపంచంలో విశాఖ జిల్లాకు సంబంధించి అగ్రిగోల్డ్ లో పలు స్కీముల్లో డబ్బు కట్టి తిరిగి పొందకుండా మోసపోయిన కుటుంబాలకు బాధితులకు వారు కట్టిన సొమ్ము తిరిగి చెల్లించే విధంగా ప్రభుత్వం ఏపీ సి ఐ డి నగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలకు దిగారు. అగ్రిగోల్డ్ లో మోసపోయిన వారు కనీసం కట్టిన సొమ్ము అయినా తిరిగి చేతిపండుతుందని ఆశతో గత కొద్దిరోజులుగా ఎక్కడ పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న బాండ్ల సేకరణ స్థలానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అగ్రిగోల్డ్ లో వాళ్లు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బాండ్లు కలిగిన వారు ఆధార్, రెండు కలర్ ఫోటోలు, అగ్రిగోల్డ్ కు సంబంధించిన బాండ్లు తీసుకురావలసిందిగా సంబంధిత అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాధితులకు వాటి ద్వారా తెలియజేశారు.

రిపోర్టర్ : సత్యనారాయణ, ఒన్‌టౌన్, విశాఖపట్నం.