BREAKING
రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ను కలసిన మున్సిపల్ వైయస్సార్సీపి చైర్ పర్సన్ బోయ మౌనిక.

10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం

Select Suryaa Now
10 వార్డు టిడిపి  కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం

కదిరి మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ తాజ్ రెండవ రోజు తన ప్రచార కార్యక్రమంలో జోరు పెంచారు. వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్య ర్థించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియాభాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటా ప్రచార కార్య క్రమంలో ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం వల్ల ప్రజల సైతం తమతో మాట కలుపుతున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి మున్సిపల్ అభివృద్ధికి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తు న్నట్లు తెలియజే శారు. అభివృద్ధి చేస్తున్న పార్టీకి ఆదరిస్తే మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్తామని ప్రజలకు కౌన్సిలర్ అభ్యర్థి షరిఫున్ తాజ్, టిడిపి నాయకులు ఎస్. రిజ్వాన్  తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు.