BREAKING
ఇటలీ లీగ్ పార్టీ నేతగా మళ్లీ ఎన్నికైన మట్టేయో సాల్విని భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జయంతి వేడుకలు కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం అశాంతిని అరికట్టేందుకు కొత్త నిబంధనలు ఉన్నప్పటికీ తిరానాలో చెలరేగిన నిరసనలు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డ్ వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ

Select Suryaa Now
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ

నరసరావుపేట : నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలును నరసరావుపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా ఆధ్వర్యంలో ఎంపీతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీతో ఆర్యవైశ్య ప్రముఖు లు పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. పరస్పర పలకరింపులు, ఆత్మీయ సంభాషణల మధ్య సమావేశం సుహృద్భావ వాతావరణంలో సాగింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్ సుబ్బరాయగుప్తా ఎంపీతో ప్రత్యేకంగా మాట్లాడారు. పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీ ద్వారా ఎంపీతో ఆర్యవైశ్య ప్రముఖులు తమకున్న పరిచయాలను, సత్సంబంధాలను కొనసాగించారు. కార్యక్రమంలో నాగసరపు సుబ్బరాయగుప్తాతో పాటు పలువురు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

 మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..