BREAKING
అభివృద్ధి కోసం ఓటేయండి.. ఇంటింటా ప్రచారంలో 11వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షకీరా మౌలాలి సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, సైబర్ క్రైమ్ డిఎస్పి కాజల్ భారత్ ఘన విజయం: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ మెరుపులు, సిరీస్‌ కైవసం కే-రిడ్జ్ స్కూల్‌లో ఎన్‌సీసీకి 25 మంది విద్యార్థుల ఎంపిక క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి

శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం

Select Suryaa Now
శివపూర్ గ్రామంలో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం - చైర్మన్ నాగం గంగారం
సూర్య ఎల్లారెడ్డి:  ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి మండల పిఎసిఎస్  చైర్మన్ నాగం గంగారాం  ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా పిఎసిఎస్  డైరెక్టర్లు, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ నాగం గోపికృష్ణ , ఎల్లారెడ్డి మండల పీఏసీఎస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఏవో శోభ. ఏఈఓ ముఖిత్, పాల్గొన్నారు.అలాగే సంబంధిత మూడు గ్రామాల సర్పంచులు,నాగరాజు, సాయిలు , గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎల్లారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలారి సతీష్  సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ నాగం గగారం మాట్లాడారు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి, ప్రభుత్వ కొనుగోలు సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు సహకరించాలని తెలిపారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా, రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అని అన్నారు కార్యక్రమంలో సొసైటీ సీఈవో విశ్వనాథం, సొసైటీ సిబ్బంది బంకంటి సత్యం ,ప్రభుదాస్, తోపాటు రైతులు పాల్గొన్నారు