BREAKING
యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి పీఎం రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం విఫలం నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన నాగండ్ల వైసీపీ నాయకులు నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్ వైట్‌హౌస్ ప్రెస్ బ్యూరో, డోనాల్డ్ ట్రంప్, అమెరికా మీడియా, వెస్ట్ వింగ్, జేమ్స్ బ్రాడీ ప్రెస్ రూమ్ మెదడు, వెన్నెముక ఆరోగ్యంపై కిమ్స్ అవగాహన కార్యక్రమం

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయం

కుకునూరుపల్లి, మేజర్ న్యూస్....మండల పరిధిలోని లకుడారం గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు నిత్యవసర, శానిటైజర్ వస్తువులను సర్పంచ్ చింతల శిల్ప నర్సింలు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి,గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండడం వారి పాత్ర కీలకం  వారిని గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల నూతన వస్త్రాలు నిత్యవసర సరుకులు మరియు శానిటైజర్ వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.