BREAKING
20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు డీ-లిమిటేషన్ 35 వార్డుల నుండి 48 వార్డులుతాడేపల్లిగూడెం పురపాలక సంఘం లో 1,00,728 మంది ఓటర్లు 54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం డిజిపి ని తోలుబొమ్మ తో పోల్చిన జగన్ ని అరెస్ట్ చేయాలి - కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఉగ్రవాదంపై పోరుకు స్పష్టమైన పునరుద్ఘాటన తమిళనాడులో భారీ వర్షాల హెచ్చరిక.. సహాయక చర్యల్లో ప్రభుత్వం మరింత చొరవ చూపాలి: కోయంబత్తూరులో టీఎంసీ అధ్యక్షుడు జి.కె. వాసన్ డిమాండ్! రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి ఢిల్లీలో వాయు కాలుష్య మూలాల గుర్తింపునకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభం వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత వేములపల్లికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు ఆసుపత్రి బిల్లులపై బీఐఎస్ ప్రమాణాలు తప్పనిసరి చేయాలి.. క్యాప్కో చైర్మన్ జి. సురేష్ కుమార్ డిమాండ్ 15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగం భారీ లక్ష్యం ఎంపీటీసీ,జడ్పీటీసీ 8 నామినేషన్ల తిరస్కరణ పొదలకూరు బిట్-2లో వైసీపీ అభ్యర్థి వాకాటి సంధ్య విస్తృత ప్రచారం

దుర్గామాత ఉత్సవ కమిటీ ఎన్నిక

Select Suryaa Now
దుర్గామాత ఉత్సవ కమిటీ ఎన్నిక

మద్దూర్ .…మండలంలోని దూల్మిట్ట గ్రామ దుర్గామాత ఉత్సవ కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సిరబోయిన తిరుపతి, ఉపాధ్యక్షులుగా నాచగోని గణేష్ గౌడ్, కార్యదర్శిగా తుపాకుల సాయిరాం, కోశాధికారిగా గుంటిపల్లి నరేష్, సలహాదారులుగా చెన్నోజు రాజు, సుద్దాల వినయ్, కమిటీ సభ్యులుగా కోల సత్తయ్య, హరి ప్రసాద్, పూర్ణ చందు గౌడ్, తుమ్మ గోపి, రావుల అజయ్, గుంటుపల్లి రమేష్ చంద్ర, ప్రభాకర్, యాదగిరి, లతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.