BREAKING
చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్

వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత

Select Suryaa Now
వెండి రథంపై ఊరేగనన్న వాసవి మాత

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవి మాత సుమారు 450 కిలో ల వెండితో చేసిన రథంపై పట్టణ పురవీధులలో ఊరేగనున్నారు

. ఆదివారం మధ్యాహ్నం నుండి ఆలయం వద్ద పూజాది క్రతువులు నిర్వహించిన తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారులలో అమ్మవారి రథోత్సవం వైభవంగా జరగనుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన 225 మంది కళాకారులతో ఇప్పటివరకు ఎక్కడ కనివిని ఎరగని రీతిలో వివిధ రకాల కళాకారులతో అమ్మవారి రథోత్సవం జరుగుతుందని రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ వబిలిశెట్టి నటరాజ్ ల పర్యవేక్షణలో శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లపర రాము, కార్యదర్శి సుందర రావు, కోశాధికారి బోగవల్లి రమేష్ ఆలయ కార్యదర్శులు, వాసవి క్లబ్ సభ్యులు, వనిత క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య మహిళా సంఘం, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఐ వి ఎఫ్ నాయకులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమంలో నిర్వహించబడుతుందని తెలియజేశారు.

రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా.