BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ..

Select Suryaa Now
కౌసర్ ప్రచార హోరు..   32 వ డివిజన్ లో  కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ..

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :- అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 32 వ డివిజన్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కౌసర్ తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యల పట్ల అవగాహన కలిగిన  వ్యక్తి కావడంతో  కౌసర్  అభ్యర్థిత్వానికి  గట్టి మద్దతు లభిస్తోంది. ప్రచార నిమిత్తం  డివిజన్లో ఏ ఇంటికి వెళ్లిన  ఆత్మీయ పలకరింపుతో ప్రజలు  కౌసర్ కు విజయ భరోసా కల్పిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమస్యలను పరిష్కరించడంతోపాటు  డివిజన్ అభివృద్ధి పట్ల కార్యాచరణతో ముందుకు వెళ్తానని.. డివిజన్ ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కౌసర్ విజ్ఞప్తి చేస్తూ.. కార్పొరేటర్ అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుతో పాటు మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ కమలం గుర్తుకు ఓటు వేయాలని  కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన టిడిపి బిజెపి పార్టీల నాయకులు పాల్గొన్నారు.