BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు

Select Suryaa Now
జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు

పి గన్నవరం మేజర్ న్యూస్ :నరేంద్రపురం గ్రామంలో మండల అధ్యక్షులు యన్నాబత్తుల ఆనంద్  అధ్యక్షతన పి.గన్నవరం నియోజకవర్గ కో.ఆర్డినేటర్ గన్నవరుపు శ్రీనివాసరావు  ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలకు ఆయన ఆశయాలు నచ్చి జనసేన పార్టీ నుండి మానికరెడ్డి లక్ష్మణరావు ,సత్తింశెట్టి వెంకటేశ్వరరావు ,సత్తింశెట్టి నాగయ్య , సత్తింశెట్టి బాపయ్య , సత్తింశెట్టి తాతయ్య నాయుడు ,సత్తింశెట్టి సాయి, గండ్రోతు శ్రీను ,గండ్రోతు సత్యనారాయణ , గండ్రోతు వెంకటేశ్వరరావు , అడబాల వీరస్వామి ,కత్తుల రాజు, ఈ కార్యక్రమంలో మొదలగు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించిన  కో.ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు  మరియు రాష్ట్ర నాయకులు వులిశెట్టి బాబీ , మెల్లం మహాలక్ష్మి ప్రసాద్  దేశరాజు సాయి  మిందుగుదటి శిరీష్  జల్లి పండు  తాజా ఎంపీటీసీ అభ్యర్థి గుత్తుల త్రిమూర్తులు  EX. ఎంపీటీసీ లు గుత్తుల సత్యనారాయణ  నేలపూడి సత్యనారాయణ  నేలపూడి ఆనందరావు  బాబు రాజేంద్ర ప్రసాద్  ఇళ్ల వెంకటేశ్వరరావు  నక్క గోపి  యువనాయకులు కటికదల నాని  గుమ్మడి సురేష్  గుమ్మడి రాంబాబు , బీర తేజ  నాయకులు కార్యకర్తలు వైస్సార్ కుటుంబ సభ్యులు పాల్గోన్నారు...