BREAKING
ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు ముద్రా థెరపీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. చేతి వేళ్లతో రోగాలను నయం చేయవచ్చా! ఈ ఫ్లెక్సీ లకు ఎన్నికల కోడ్ వర్తించదా...! రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా కూటమి నేతల బ్యానర్లు వెంగళరావు నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ​పరిశ్రమల ప్రమాదాలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం బాధాకరం ​ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్లు, డైరెక్టర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి తోమాల సేవలకు జనార్ధన స్వామి చిత్రపటం అందజేత నవంబర్ 21న చెక్ బౌన్స్ కేసులపై లోక్ అదాలత్ -- న్యాయమూర్తి వాసంతి పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ కివీస్‌తో మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ వర్మ.. ఆరంభంలో ఆచితూచి ఆడి చివర్లో అద్భుత బ్యాటింగ్! ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ కడియం లో 115 నామినేషన్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్ రెండున్నరేళ్ళలో రూ. 88.46 కోట్లతో అభివృద్ధి -- దీనిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్ధులను అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి : క్యానం రాజ్యలక్ష్మి

త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి

Select Suryaa Now
త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;;కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ అధ్యక్షతన బియ్యం సరఫరాపై రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, డీఎం శ్రీకాంత్, రైస్ మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ, రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యం నిల్వలు, సరఫరా ప్రక్రియను సమీక్షించారు. బియ్యం పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం వహించకుండా, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.