BREAKING
నటనకు బ్రేక్ ఇవ్వడంపై ఎలాంటి రిగ్రెట్ లేదు.. అమృత పూరి ఆసక్తికర వ్యాఖ్యలు! చారిత్రక కట్టడాల పరిరక్షణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి చార్మినార్ పరిసరాల్లో క్యూ క్యు ఎస్ యు డి ఎ అడ్మినిస్ట్రేటర్ పి. గౌతమి ఐఏఎస్ తనిఖీ నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ. సూమో డిడి మూవీ రివ్యూ.. భారత్ తొలి మహిళా సూమో రెజ్లర్ జీవితాధారంగా వచ్చిన సినిమా ఎలా ఉందంటే! శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 . 40 ఏళ్లలో తొలిసారి.. థియేటర్‌లో అభిమానులతో కలిసి రజినీకాంత్ 'జైలర్ 2' వీక్షణం! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సంచలనం.. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ రూ. 369 కోట్ల వసూళ్లు! జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌–ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు సిగ్నల్‌ రహిత ట్రాఫిక్‌ బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ 'ఉడ్తా తీర్' హవా.. రెండు రోజుల్లోనే రూ. 11 కోట్ల వసూళ్లు! లోధా అపార్ట్మెంట్స్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు నూతన జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించిన మర్రి శశిధర్ రెడ్డి ఫ్రిజ్ లేకుండానే కూరగాయలు తాజాగా ఉండేలా చిట్కాలు.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే సరి! సైబరాబాద్ సీపీ హోంగార్డ్స్ సంఘం అధ్యక్షులుగా బొక్క గోపాల్ షీ టీమ్స్ ఆపరేషన్లలో 28 మంది అరెస్ట్ - సైబరాబాద్ డీసీపీ మహిళలు, బాలల భద్రతా విభాగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్

Select Suryaa Now
శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్

*హనుమకొండ,  మేజర్ న్యూస్,. వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని శుక్రవారం సాయంత్రం గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్ సందర్శించింది.ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోతుకూరి మయూరి, రామేశ్వరరావు, కమటం వేణుగోపాల్, చిదురాల అంజనీదేవిలు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ మహా మండపంలో కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి ప్రసాదాలు అందజేశారు.

రిపోర్టర్: సంతోష్, హనుమకొండ, హనుమకొండ జిల్లా