BREAKING
గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్!

నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ.

Select Suryaa Now
నీటిని పొదుపుగా వాడాలి : నీటి సంరక్షణకు ‘మేము సైతం’ అంటూ ప్రతిజ్ఞ.

అంబర్ పేట్, మేజర్ న్యూస్ : నీటి సంరక్షణ ఉద్యమంలో తాము సైతం భాగస్వాములమవుతామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్. హరినాథ్ రెడ్డి అన్నారు . శనివారం బాగ్ అంబర్‌పేట డీడీ కాలనీలోని జలమండలి కార్యాలయంలో సికింద్రాబాద్ జోన్ చీఫ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్‌తో కలిసి ‘ప్రామిస్ టు సేవ్ వాటర్’ కార్యక్రమంలో భాగంగా నీటిని పొదుపుగా వినియోగిస్తామని, వృథాను అరికట్టేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లకుంట డివిజన్‌లో చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన పత్రాలను వినోద్ కుమార్‌కు అందజేశారు. 
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీటిని వినియోగించాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ అమృత మాట్లాడుతూ.. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి అంబర్‌పేట జనరల్ మేనేజర్ టి. శ్రీధర్, వాటర్ వర్క్స్ మేనేజర్ ఎస్. రామేశ్వరరావు, యూనియన్ నాయకుడు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు విజితా రెడ్డి, శరత్ కుమార్, కట్టెల సుభాష్, మురళి, సాగర్ రెడ్డి, విశ్వం, బొమ్మిడి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.