BREAKING
గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్!

సైబరాబాద్ సీపీ హోంగార్డ్స్ సంఘం అధ్యక్షులుగా బొక్క గోపాల్

Select Suryaa Now
సైబరాబాద్ సీపీ హోంగార్డ్స్ సంఘం అధ్యక్షులుగా బొక్క గోపాల్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మేజర్ న్యూస్ (అక్టోబర్ 24): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నూతన హోంగార్డ్స్ వెల్ఫేర్ సంఘం అధ్యక్షులుగా బొక్క గోపాల్ ను శనివారం ఎన్నుకున్నారు. అలాగే జనరల్ సెక్రటరీగా తూటా మన్మధరావును హెచ్ ఏఎల్ బాలానగర్ పరేడ్ గ్రౌండ్లో ఏకగ్రీవంగా హోం గార్డ్స్ అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ ఉపాధ్యక్షులు ఎం.అశోక్ కుమార్, భారీ సంఖ్యలో హోంగార్డ్స్ విచ్చేసి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ అధ్యక్షులు బొక్క గోపాల్ కు తోటి హోంగార్డులు అందరు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ తోటి హోంగార్డ్స్ పాల్గొన్నారు.