BREAKING
చివరి రెండు రోజులు సందడిగా మారిన ‘షీ-2026’ చేనేత వస్త్ర ప్రదర్శన చేనేత చీరల కొనుగోలుకు ఆసక్తి చూపిన వస్త్రాభిమానులు ఆధ్యాత్మిక ప్రచారుకులకు ఘన సత్కారం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నేతలు ముద్రా థెరపీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. చేతి వేళ్లతో రోగాలను నయం చేయవచ్చా! ఈ ఫ్లెక్సీ లకు ఎన్నికల కోడ్ వర్తించదా...! రూరల్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా కూటమి నేతల బ్యానర్లు వెంగళరావు నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు ​పరిశ్రమల ప్రమాదాలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం బాధాకరం ​ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్లు, డైరెక్టర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి తోమాల సేవలకు జనార్ధన స్వామి చిత్రపటం అందజేత నవంబర్ 21న చెక్ బౌన్స్ కేసులపై లోక్ అదాలత్ -- న్యాయమూర్తి వాసంతి పట్టభద్రుల ఓటు నమోదు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ కివీస్‌తో మ్యాచ్‌లో చెలరేగిన తిలక్ వర్మ.. ఆరంభంలో ఆచితూచి ఆడి చివర్లో అద్భుత బ్యాటింగ్! ఎన్ఎండీసీ టీపీజీఎల్ సీజన్‌-6 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం టీ-ఆఫ్ చేసి ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ కడియం లో 115 నామినేషన్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న గరివిడి లక్ష్మి చిత్ర యూనిట్ రెండున్నరేళ్ళలో రూ. 88.46 కోట్లతో అభివృద్ధి -- దీనిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్ధులను అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలి --రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

Select Suryaa Now
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..
బెజ్జంకి/మేజర్ న్యూస్:
మండల పరిధిలోని రాంసాగర్ గ్రామ సర్పంచ్ ఇంగాల లక్ష్మి భర్త పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంగాల నాగమల్లేశం ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు.అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మండల కేంద్రానికి చెందిన తిప్పారపు సురేష్ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పార్టీ నాయకులతో కలిసి శనివారం పరామర్శించి  ప్రగాఢ సానుభూతి తెలిపారు.వారి కుటుంబాలకు భరోసా కల్పించారు.పరామర్శలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి,నాయకులు లింగాల లక్ష్మణ్,సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల శేఖర్ బాబు,సర్పంచ్ బిగుల్ల మోహన్,నాయకులు తిరుపతి రెడ్డి,ఘనపురం తిరుపతి,మాశం బాబు,తదితరులు ఉన్నారు.(బెజ్జంకి,సూర్య రిపోర్టర్,భాస్కర్)