BREAKING
హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ను కలసిన మున్సిపల్ వైయస్సార్సీపి చైర్ పర్సన్ బోయ మౌనిక. వార్డులు తిరిగి.. వైద్య సేవలపై రోగులకు భరోసా కల్పించి..

వేములపల్లికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

Select Suryaa Now
వేములపల్లికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: ప్రముఖ పారిశ్రామికవేత్త,జువ్వలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, లక్ష్మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్, వి.ఆర్.కె ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్  వేములపల్లి రవికిరణ్  జన్మదినోత్సవ సందర్భంగా గుంటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఘనంగా సన్మానించారు. వేములపల్లి రవికిరణ్ ను పట్టుశాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రవికిరణ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వ్యాపార, సేవా రంగాలతో పాటు ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఉమ్మడి వేమూరు నియోజకవర్గ వ్యాప్తంగా,ముఖ్యంగా భట్టిప్రోలు మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రవికిరణ్ అందిస్తున్న సహకారం అభినందనీయమని, వి.ఆర్.కె ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే ఆనందబాబు కొనియాడారు.