BREAKING
నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి

20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు

Select Suryaa Now
20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సాయినాను గెలిపించండి. మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు

తిరుపతి రెవిన్యూ - మేజర్ న్యూస్;తిరుపతి పట్టణ 20 వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి ఎస్కే షాహినాను  గెలిపించాలని జనసేన పార్టీ  నాయకులు ప్రచారం చేశారు.  ప్రచారంలో రెండవ రోజు శనివారం 
టీవీఎస్ షోరూం, ఎయిర్ బైపాస్ రోడ్, కొండేటి వారి వీధి, ఐస్ ఫ్యాక్టరీ వీధుల్లో వారు విస్తృత ప్రచారం చేశారు.  కూటమి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సైకిల్ గుర్తుకు,  20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎస్కే షాహినా గాజు గ్లాసు  గుర్తుకు  ఓట్లు  వేసి గెలిపించాలని గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించారు.  షాహినాను గెలిపిస్తే అభివృద్ధిచేసి చూపిస్తామని, పిలిస్తే అందుబాటులో ఉంటామని వారు వివరించారు. 
మాజీ కార్పొరేటర్ ఎస్కే బాబు , గంగమ్మ గుడి బోర్డు మెంబర్ ఆముదాల వెంకటేష్ , శివాలయం చైర్మన్ పాలవెల్లి వినోద్,  కూటమి నాయకులు బుడంగుంట్ల కుమార్, నీలిమ,నల్లని బాలాజీ, అర్జున, సుబ్రమణ్యం, రవితేజ,మునికృష్ణ, కార్తీక్, జనార్ధన్, మునీంద్ర,మరియు కార్యకర్తలు ,వీర మహిళలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి