BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం......

Select Suryaa Now
మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం......
సూర్య బెజ్జుర్…కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల పరిధిలోని మర్తిడి గ్రామంలో బెజ్జూర్ ఎస్. ఐ కే. రమేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి సాగు చేయడం, విక్రయించడం, రవాణా చేయడం, వినియోగించడం చట్టరీత్యా నేరమని, మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎస్ఐ రమేష్ వివరించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బెజ్జూర్ ఎస్‌ఐ కె. రమేష్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ ఎస్. సమ్మయ్య, మహిళా పోలీస్ కానిస్టేబుల్ బి. కాంత పాల్గొన్నారు. గ్రామ పరిధిలో ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వివరాలు గొప్యంగా ఉంచుతా మని,ఎస్‌ఐ కె. రమేష్ తెలిపారు. గ్రామ ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు, వినియో