BREAKING
దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ను కలసిన మున్సిపల్ వైయస్సార్సీపి చైర్ పర్సన్ బోయ మౌనిక. వార్డులు తిరిగి.. వైద్య సేవలపై రోగులకు భరోసా కల్పించి.. బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జనగామ గోడుకు స్పందన! సుప్రీంకోర్ట్ ఎ.జి.ఎస్ కు రాజ్యాంగం గ్రంథం బహుకరణ రాజన్న గుడిలో విజిలెన్స్ సెగ ధూమ్ 4 లో సూపర్‌స్టార్ మహేష్ బాబు.. బాలీవుడ్ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారా? టీడీపీ జెండా ఎగరడం ఖాయం కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నరసింగరావు. రాయదుర్గం 13వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జి.హరిప్రియ ఎన్నికల ప్రచారం జోరు - ఇంటింటికి తిరిగి ఓట్ల అభ్యర్థన ఆదివారం శ్రీవారి కల్యాణం

ఈఎస్ఐ ఆసుపత్రుల క్లీనింగ్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి.క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్

Select Suryaa Now
ఈఎస్ఐ ఆసుపత్రుల క్లీనింగ్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలి.క్లస్టర్ కన్వీనర్ అతిమేల మానిక్

సంగారెడ్డి ;  ఈఎస్ఐ హాస్పిటల్స్ క్లినిక్ కుంభకోణం పై సమగ్ర విచారణ జరపాలని అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ పత్రికప్రకటనలో డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని రామచంద్రపురం నాచారం వరంగల్ జీడిమెట్ల ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి రాష్ట్రంలో కోటి మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్నాయి.. రూపాయలు. మందుల కొనుగోలుకు డబ్బులు లేవు అని అధికారులు చిలక పలుకు పలుకుతుంటారు కానీ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మాత్రం వెనకడుగు వేయడం లేదు. కాంట్రాక్టర్లకు ప్రస్తుతం రేటు  రూ.10/-  ఇస్తున్నారు. ఇప్పుడు రూ.49.50పైసలకు పెంచారు. సుమారు 260 శాతం పెంచారు. ప్రస్తుతం ఏడాదికి రూ. 7.40 కోట్ల చెల్లిస్తుంటే  ప్రస్తుతం పెంపుతో రూ. 36.66 కోట్లు చెల్లించాలి. అదనంగా 29.25 కోట్లు క్లీనింగ్ పేరుతో కార్మికుల సొమ్మును కొల్లగొడుతున్నారు.. పెరిగిన ధరలతో దుష్టులు పెట్టుకొని రూ.13.65 పైసలు, రూ.19.50 పైసలు రూ.25/- పెంచవచ్చని అధికారులు నివేదిక గెలిచినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా రూ.10/- నుండి ఏకంగా రూ.49.50 పైసలు పెంచడం అంటే కాంట్రాక్టర్లలకు ఏజెన్సీలకు కార్మికుల సొమ్మును దోచిపెట్టడమే అని అన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో క్లీనింగ్ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.