BREAKING
నెల్లూరుపాలెంలో కూటమి ఐక్యత సాధించిన బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు బీ-ఫారాల పంపిణీ గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు మర్తిడి లో డ్రగ్స్, గంజాయి సాగు, వినియోగంపై అవగాహన కార్యక్రమం...... చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ త్వరితగతిన బియ్యం సరఫరా చేయాలి మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకంను సద్వినియోగం చేసుకోవాలి కౌసర్ ప్రచార హోరు.. 32 వ డివిజన్ లో కూటమి అభ్యర్థికి విశేష ఆదరణ.. చిరుత సంచారంపై ఏఐ ఫోటోలు పెడితే కఠిన చర్యలు.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదానం శిబిరం.. రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి

54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం

Select Suryaa Now
54వార్డు లో వైసీపీ విశృత ప్రచారం


కర్నూలు కె.ఏం.సి మేజర్ న్యూస్:కోడుమూరు నియోజకవర్గం మాజీ కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ నందు మాజీ ఎంపీ బుట్టా రేణుక గారు కోడుమూరు ఇంచార్జ్ సతీష్ గారు తో కలిసి కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి శ్రీమతి య.సుశీల గారు మరియు 54వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ముజాంబిల్ గారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారితోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు