BREAKING
క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి హిందీ భాషా వ్యాప్తికి ప్రవాస భారతీయులు కృషి చేయాలి: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అప్పాజీపల్లిలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనపై గ్రామ పాలకవర్గం ఆగ్రహం కొల్చారం మండలంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

మూడు నామినేషన్లు తిరస్కరణ

Select Suryaa Now
మూడు నామినేషన్లు తిరస్కరణ

సీతానగరం, సూర్య : మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 86 నామినేషన్లు దాఖలు కాగా శనివారం నాడు నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అప్పలనాయుడు, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎం ఎల్ ఎన్ ప్రసాద్,తహసిల్దార్ ప్రసన్నకుమార్, డిప్యూటీ ఎంపీడీవో కుమార్ వర్మలు చేపట్టారు. వీటిలో గుచ్చిమి నుండి నామినేషన్ వేసిన బూరాడ సరస్వతి (టీడీపీ), సూరంపేట నుండి నామినేషన్ వేసిన పెంట లక్ష్మణరావు (ఇండిపెండెంట్), అంటిపేట నుండి నామినేషన్ వేసిన పారిసర్ల లావణ్య (వైఎస్ఆర్సిపి)ల అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మిగిలిన 83 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ప్రకటించారు.

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.