BREAKING
నూతన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు అమరేశ్వర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు దక్షిణ భారత పవర్‌లిఫ్టింగ్‌లో జోషితకు స్వర్ణం నేటి రాశి ఫలాలు 10 నవంబర్, 2026 మచిలీపట్నంలో ఈనెల 10న జాబ్‌మేళా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు చిన్నారులను దత్తత తల్లిదండ్రులకు అప్పగించిన కలెక్టర్ హోంగార్డు కుటుంబానికి రూ.10.62 లక్షల బీమా ప్రజల నమ్మకానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమికి ప్రజల అఖండ మద్దతు... - మరో 20 ఏళ్లు అధికారం మాదే... ఎంపీ కేశినేని చిన్ని రైతులు పంట నష్టాల నమోదు చేయించుకోవాలి వ్యవసాయ శాఖ అధికారి కమల్ రాజ్ ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌కు దళిత నాయకుల సత్కారం కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా ఆకాశ దీపం ఏర్పాటు గాజుల అలంకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు దీపావళి - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు దీపావళి - ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట ; ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు దీపావళి పండుగ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం దీపావళి సందర్బంగా మండల పరిధిలోని రామోజిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈ విజయ, ఇంఛార్జ్ ఎంపీడీఓ షాకీర్అలీ, నాయకులు నారాగౌడ్, మధు, మురళిపంతులు, మాజీ ఎంపీపీ రాజు,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్లు జయశీల, రోమాల సాయిలు, రవీందర్, వెంకట్రావు, జైపాల్ గౌడ్, విఠల్, శ్రీనివాస్ తదితరులున్నారు.