రైతులు పంట నష్టాల నమోదు చేయించుకోవాలి వ్యవసాయ శాఖ అధికారి కమల్ రాజ్
దేవరపల్లి.నవంబర్ 9 మేజర్ న్యూస్:ఇటీవల వరుసగా సంభవించిన ఆర్నాబ్. మురుసు తుఫానులకు సంబంధించి దేవరపల్లి మండలంలో 2000 ఎకరాలలో వరి పంట మరియు 500 ఎకరాలు విస్తీర్ణంలో మినుము పంట నష్టానికి గురైనట్టు ప్రాథమికంగా అంచన వేసి యాప్ లో నమోదు చేయటమైనది కావున రైతు సోదరులందరూ ఒకవేళ మీ పంట నష్టం జరిగినట్లయితే మీ రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి నీ నష్టపోయిన పంట వివరాలు నమోదు చేయించుకోవాల్సిందిగా రైతులందరికీ తెలియజేయడమైనది అదేవిధంగా ఒకవేళ మీరు కూడా నేరుగా పట్టణమోదును ఏపీ ఏఐఎంఎస్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముర్సు తుఫాను వల్ల నష్టపోయిన పంట వివరాలు నమోదు చేయించుకోవలసినదిగా రైతులకు వ్యవసాయ శాఖ అధికారి కమల్ రాజ్ సూచించారు