BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

Select Suryaa Now
ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

మునగాల, మేజర్ న్యూస్ :

నామిని  ఇవ్వకుంటే బీమా ఇవ్వరా

ఒంటరి మహిళలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలి

మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడు సూరేపల్లి ఉప్పలయ్య

ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులపై మునగాల మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడు సూరేపల్లి ఉప్పలయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం పత్రిక ప్రకటనలో  ఆయన మాట్లాడుతూ హామీ ఇవ్వకుంటే బీమా ఇవ్వరా అని అన్నారు,నామినీ లేరనే కారణంతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని, రేషన్ కార్డులో ఒక్కరి పేరు మాత్రమే ఉందని అప్లికేషన్ స్వీకరణకు నిరాకరించి వెనక్కి పంపుతున్నారని  ఆయన తెలిపారు. దీంతో నిజమైన అర్హులైన ఒంటరి మహిళలు, వృద్ధులు పథకానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒంటరి మహిళలు, వృద్ధుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించాలని వార్డు మెంబర్ల ఫోరం డిమాండ్ చేశారు .అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని, ఒంటరి మహిళల దరఖాస్తులను స్వీకరించి న్యాయం చేయాలని కోరారు.