BREAKING
పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు! ఏపీ హైకోర్టు మొదటి కోర్టు హాలులో జస్టిస్ ఎం.ఎస్. లిబర్హాన్ సంస్మరణ సభ ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం!! *మహిళా భవనం నిర్మాణ పనుల్లో అక్రమాల ఆరోపణలు!* అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....… అక్రిడియేషన్ విలేకరులకే అనుమతిపై బి ఎస్ ఎస్ అభ్యంతరం

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల తయారీ శిక్షణ

Select Suryaa Now
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల తయారీ శిక్షణ

హుస్నాబాద్;పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడమే లక్ష్యంగా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న సెట్విన్ శిక్షణ కేంద్రంలో జూట్ బ్యాగుల తయారీకి నూతన బ్యాచ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి హానికరమని, జూట్ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. నిరుద్యోగ మహిళలు ఈ శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సెట్విన్ హుస్నాబాద్ ఇన్‌చార్జి మహమ్మద్ కరీముద్దీన్ పాల్గొన్నారు.