BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి

Select Suryaa Now
అభివృద్ధి చెందాలంటే  కూటమి అభ్యర్థులను గెలిపించండి- మార్కాపురం శాసనసభ్యులు  కందుల నారాయణరెడ్డి

పొదిలి, మేజర్‌న్యూస్ :

పొదిలి నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో  మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పొదిలి నగర పంచాయతీలోని 14వ వార్డుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదిలి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వరికుంట్ల అనిల్ పండు మరియు 14 వార్డులో మీగడ ఓబుల్ రెడ్డి సతీమణి మీగడ భాగ్యలక్ష్మి కి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు  టిడిపి నాయకులు పాల్గొన్నారు