BREAKING
విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు ఘన సన్మానం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శుభాకాంక్షలు తెలిపిన శ్రీలక్ష్మి రాజేష్ ఆక్వా చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం..విలువైన సామగ్రి అపహరణ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మంత్రి లోకేష్ శాంతి సమావేశాలు డాక్టర్ లలిత్ ను సన్మానించిన సర్పంచ్ జానకి రామ్. అక్కినేని నాగచైతన్య జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు పొదిలి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెల్లడి హేతువాద వేదాంత కవి సిద్ధప్ప వరకవి రాజయోగిస్వగ్రామంలో నేడు (24న) గురుపూజోత్సవం* ప్రజల మద్దతు కోరిన మాజి ఎమ్మెల్యే అన్నా తనయుడు అన్నా కృష్ణచైతన్య దొంగ అరెస్టు... రిమాండ్ కు తరలింపు 53వ డివిజన్ కార్పొరేటర్‌గా శంకర్ యాదవ్ ప్రమాణ స్వీకారం... ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ? రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ఇందిరమ్మ బీమా పథకంలో ఒంటరి మహిళలకు ఇబ్బందులు!

సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....…

Select Suryaa Now
సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు వెంకటయ్య మృతి.....…

మద్దూర్;మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు ఆర్య వెంకటయ్య కథ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కమ్యూనిస్టు ఉద్యమాలలో వెంకటయ్య చురుకైన పాత్ర పోషించినట్లు తెలిపారు. వెంకటయ్య తండ్రి ఆర్య సాయిలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైనట్లు గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. వెంకటయ్య మృతి పట్ల స్థానిక పార్టీ నాయకుల సమాచారంతో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ గ్రామంలోని తమ నివాసానికి చేరుకొని వెంకటయ్య మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తమ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సిపిఐ దూల్మిట్ట మండల కార్యదర్శి వలబోజు నరసింహ చారి, డివిజన్ నాయకులు, గూడెపు సుదర్శన్, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.