ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం!!
హుస్నాబాద్;SIR పై దుష్ప్రచారాన్ని సాగిస్తూ..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్,ఇండి కూటమి పక్షాల తీరుకు నిరసనగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో,బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా 23/11/2026 రోజున కరీంనగర్ లో జరిగే మహాపాదయాత్ర విజయ వంతం చేయాలని హుస్నాబాద్ మండల ఆయా గ్రామాలలో హుస్నాబాద్ మండల అధ్యక్షులు, భూక్య సంపత్ నాయక్ మండలప్రబారి తోట స్వరూప జనరల్ సెక్రెటరీలు బైరి అరుణ్ తడిసిన రమేష్ యువ మోర్చా మండల అధ్యక్షులు సొల్లు ఆయా గ్రామాలలో బూత్ అధ్యక్షులు బస్సు ఇంచార్జీ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.