BREAKING
కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్ 2,850 ఎకరాల్లో వరి పంటకు ముంపు విశ్వక్ సేన్ కల్ట్ సినిమా రిలీజ్ ట్రైలర్ లాంచ్, వైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న మాస్ కా దాస్ తుఫాను ప్రభావం వలన పాఠశాలలు పరిశీలన

ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

Select Suryaa Now
ఎంబిబిఎస్ సీటు సాధించిన లహరికకు  అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

మునిపల్లి,  : ఎంబిబిఎస్ సీటు సాధించిన మన్నె లహరికకు మాజీ మంత్రి హరీష్ రావు అభినందించారు. మండల పెద్దలోడి గ్రామానికి చెందిన మన్నే లహరిక పేద కుటుంబంలో జన్మించి 
ఎంబిబిఎస్ సీటు సాధించిన విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయికుమార్ గురువారం మాజీ మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లహరికను శాలువాతో సన్మానించి అభినందించారు.  భవిష్యత్తులో మంచి  cవైద్యురాలిగా సమాజానికి సేవ చేయాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలన్నారు.​ఈ కార్యక్రమంలో 
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  పైతర సాయి కుమార్, మండల నాయకులు భాస్కర్,  సురేష్, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.