BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ పట్టివేత -- డ్రైవర్, యజమానిపై కేసు నమోదు -- టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడి

Select Suryaa Now
అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ పట్టివేత -- డ్రైవర్, యజమానిపై కేసు నమోదు -- టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడి

నారాయణపేట, సూర్యన్యూస్: నారాయణపేట పట్టణంలోని శాసన్‌పల్లి రోడ్డులో ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరం సమీపంలో అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను టాస్క్ ఫోర్స్, నారాయణపేట టౌన్ పోలీసులు పట్టుకొన్నారు. టిప్పర్ నంబర్ టి ఎస్ 32 యు 0549 లో మొరం తరలిస్తున్నట్లు గుర్తించి, టిప్పర్‌ను పోలీస్ స్టేషన్కు తరలించి, ఈ ఘటనకు సంబంధించి టిప్పర్ డ్రైవర్ లక్ష్మణ్, తండ్రి వెంకటయ్య, జంగారెడ్డిపల్లి గ్రామం, నార్వ మండలం నివాసి కాగా, టిప్పర్ యజమాని మహేందర్, ఊట్కూర్ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయమై నారాయణపేట పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లు టిప్పర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట