BREAKING
తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల ఠానేలంక గురుకులంలో న్యాయ విజ్ఞాన సదస్సు...విద్యార్థినులతో మేజిస్ట్రేట్ ముఖాముఖి... నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026.

కొత్తగూడెం 1-టౌన్ ఎస్హెచ్ఓగా జితేందర్ బాధ్యతలు

Select Suryaa Now
కొత్తగూడెం 1-టౌన్ ఎస్హెచ్ఓగా జితేందర్ బాధ్యతలు

కొత్తగూడెం 1-టౌన్ ఎస్హెచ్ఓగా జితేందర్ బాధ్యతలు
- శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు నేతలు
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్) - కొత్తగూడెం పట్టణ 1వ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాల మహానాడు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్, ఐఎన్టీయూసీ నాయకులు, మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్. మధుసూదన్ రావు (చిన్ని) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  నూతన ఎస్ హెచ్ ఓ పర్యవేక్షణలో బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రవీందర్, జిల్లా అధ్యక్షురాలు నక్కా సృజన, జిల్లా నాయకులు సబ్బారావు నాగేందర్ (బుస్సీ), జిల్లా ఉపాధ్యక్షులు శనగ పుల్లయ్య, జిల్లా కార్యదర్శి గాదె రాజేందర్, పట్టణ కార్యదర్శి జెల్లా రాజేష్, కార్యనిర్వాహక కార్యదర్శి కె. లారెన్స్, నియోజకవర్గ ఇన్‌చార్జి సిరిమల్లె కుమారస్వామి, ఐఎన్టీయూసీ నాయకులు జె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.