జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి*
*జ్ఞానేష్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ జరపాలి*
*భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి*
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించాలని 50 ఏళ్లు బిజెపి అధికారంలో ఉంటామని మోదీ అంటున్నారు ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ బిజెపి కార్యకర్తల జ్ఞానేశ్ కుమార్ వవరిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని బిజెపి నిర్వీర్యం చేస్తుందని జ్ న్ జీ రోడ్డు ఎక్కితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని పార్లమెంట్ సభ్యులు మకర్ ద్వార్ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్ వరకు ధర్నా చేయాల్సిన పరిస్థితి బీజేపీ తీసుకొచ్చిందని ఆయన అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎన్నుకునే కమిటీలో కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ను చేర్చారని దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని జ్ఞానేశ్ కుమార్ తప్పులు చేశారని సుప్రీంకోర్టు చెప్పిందని ఢిల్లీలో యువత రోడెక్కితే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారని పార్లమెంట్ సభ్యుల ర్యాలీ కి ఆటంకం కలిగించేందుకు పోలీస్ బలగాలని దింపారని మీడియా కవర్ చేయకుండా ఆంక్షలు విధించారని తప్పు చేయకపోతే ఎస్ ఐ ఆర్ ఫై పార్లిమెంట్ లో చర్చించడానికి బిజెపికి ఎందుకు అంత భయం అని ఎంపీ అన్నారు*