BREAKING
విజయవాడ ఉత్సవ్ 2.0, దసరా వేడుకలకు కేంద్ర రైల్వే మంత్రికి ఆహ్వానం బ్రస్సెల్స్ విమానాశ్రయంలో శుక్రవారం విమానాల రద్దుకు ఏర్పాట్లు ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు: సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలికిన ఆలయ ధర్మకర్తల మండలి, అధికారులు! పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజాపాలనపరివేద గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పనీర్ vs సోయా చంక్స్.. బరువు తగ్గాలనుకునేవారికి ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమో తెలుసా? విజయ మహిళా మండలికి స్వచ్ఛత ఆంధ్ర అవార్డు మానవత్వం చాటుకున్న శాలపాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వాల్ అడవుల్లో విద్యార్థుల సందడి భారతీయ జ్ఞాన సంపదపై అవగాహన కార్యక్రమాలు రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు బాక్సాఫీస్ వద్ద దృశ్యం 3 సునామీ.. ఐదో రోజుకే 220 కోట్ల మార్క్ దాటేసిన అజయ్ దేవగన్ చిత్రం! ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి. : రంగారెడ్డి డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి

ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు....

Select Suryaa Now
ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు....

సీతానగరం: మండలంలో స్థానిక సీతానగరం హనుమాన్ జంక్షన్ వద్ద ఆటో ద్విచక్ర వాహనం  ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనదారుడు తలకి గాయాలు తగిలాయి స్థానికులు అందించిన వివరాలు ప్రకారం ఏపీ 35 ఐ 1604 నెంబర్ గల ఆటో సాలూరు నుండి పార్వతిపురం వైపు  పేపర్ ప్లేట్లు లోడు తో వెళుతుండగా సీతానగరం హనుమాన్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి కర్రోతి మహేష్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై హద్కో  కాలనీ నుండి సీతానగరం బజార్ వైపు వెళ్లడానికి హనుమన్ కోవెల జంక్షన్ వద్ద రోడ్డు దాటే సమయములో ఆటో ఢీకొన్నతో మహేష్ కి  ద్విచక్ర వాహనంపై నుండి కిందకి పడిపోవడంతో రోడ్డు తగిలి తలకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే గాయాలు తగిన వ్యక్తిని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా తాత్కాలికంగా వైద్యం అందించి మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనం సహాయంతో పార్వతిపురం ప్రభుత్వం ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది.