BREAKING
పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె! అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా అన్న సమారాధన జిల్లా పరిషత్ బరిలోచెల్లుబోయిన ఇప్పటికే చెల్లుబోయినకు అధిష్టానం ఆదేశాలు.. మెరుగైన సేవలందించడమే రెవెన్యూ యంత్రాంగం ప్రధాన లక్ష్యం..జాయింట్ కలెక్టర్ . నైడియా దేవి.. విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు :నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి ఆర్.పావని పూడికతీత, పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. సోలార్‌ విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోండి :ఎమ్మెల్యే బండారు వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మానసిక వైద్య సేవలు.

రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు

Select Suryaa Now
రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు

రైతులకు రాయితీపై అందుబాటులో శనగ విత్తనాలు
అల్లాదుర్గం; మండల వ్యవసాయ అధికారి నెలవంక

అల్లాదుర్గం.. యాసంగిలో రైతులు సాగు చేసేందుకు శనగ విత్తనాలు రాయితీపై రైతులకు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి నెలవంక తెలిపారు. 16 కేజీల శనగ విత్తనాల బ్యాగ్ ఎనిమిది వందలకు రైతులకు రాయితీపై లభిస్తుందని అవసరమైన అన్నదాతలు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్l లు వ్యవసాయ అధికారులకు అందజేసి  అల్లాదుర్గం రైతు వేదికలో విత్తనాలు తీసుకోవాలని సూచించారు.