తాగు నీటి సమస్య తీర్చన సర్పంచ్..
సూర్య,భీమిని :
పెద్దపేటగ్రామపంచాయతీపరిధిలోనిచేన్నాపూర్,ఏదులగూడెం( ఎస్టికాలనీ )ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది, ఎన్ని కల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంగళవారం త్రాగు నీరు సమస్య ను సర్పంచ్ సఫియా జావిద్ బోరు వేయించి మోటార్ ఏర్పాటు చేసి సమస్య తీర్చటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ న్నారని సర్పంచు తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్యదర్శి రజిత, గ్రామస్తులు పాల్గొన్నారు.