BREAKING
పులి పాదముద్రల గుర్తింపు బాక్సాఫీస్ వద్ద అజయ్ దేవగన్ దృశ్యం 3 మేనియా.. ఆరో రోజు కూడా తగ్గని జోరుతో రూ. 230 కోట్ల కలెక్షన్లు! 25 ఏళ్ళు గా దేశాభివృద్ధికి అంకితమై ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవకు గుర్తుగా ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా ప్రస్థానానికి అభినందనలు..శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. రామ్‌చరణ్ - సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్ అప్డేట్.. దసరాకు పూజా కార్యక్రమాలు, షూటింగ్ ఎప్పుడంటే? వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అంగన్వాడీ ఉత్సవాలు ముగింపు -- పలువురికి సత్కారాలు సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆల్వాల్ లో ఘనంగా సేవా జ్యోతి కార్యక్రమం.. వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎంప్లాయిస్ చేసే ధర్నాకు... ఏపీ ఎన్ జి జీవోస్ మద్దతు* పేకాట వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే సత్తి విమర్శలు. జిల్లా మెడికల్ అధికారిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* అయోడిన్ లోపం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి: పెదవేగి వైద్యాధికారి కార్తీక్ ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ మహిళల ఆర్థిక స్వావలంబన కు ఉపాధిశిక్షణకోర్సులతో సాధ్యం

అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

Select Suryaa Now
అంగన్వాడీ కేంద్రాల్లో బీజేపీ నాయకుల పర్యటన

శామీర్ పేట,మేజర్ న్యూస్(అక్టోబర్06): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను వైస్ చైర్ పర్సన్ కన్ రెడ్డి మాలతి మాధవ రెడ్డి, స్థానిక బిజెపి నాయకులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పలకలు, బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లను పంపిణీ చేశారు.చిన్నారుల ఆరోగ్యం, పోషణపై అంగన్వాడీ కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లను శాలువాలతో సన్మానించి, చిన్నారుల సంరక్షణలో వారు చేస్తున్న సేవలను అభినందించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొరివి కృష్ణ ముదిరాజ్,రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడు వరప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్ లు కైరా గణేష్, దీపికా రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నిరుడు అశోక్, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడు భీమా నాయక్, సోషల్ మీడియా కన్వీనర్ కోరుపల్లి యాదగిరి, బూత్ అధ్యక్షుడు పాక నాగరాజుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

తాటికొండ రవి గౌడ్, శామీర్ పేట్ రిపోర్టర్, మేడ్చల్ జిల్లా.