BREAKING
ఘనంగా తులసి దామోదర కళ్యాణం ఆసీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.. ఓపెనర్ల విధ్వంసంతో సిరీస్ సమం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. 28 బంతుల్లోనే మెరుపు సెంచరీ కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో హర్ప్రీత్ సింగ్ భాటియా మెరుపు సెంచరీ.. యూఏఈ పోరాటం ఇలా బీజేవైఎం మండల అధ్యక్షులుగా చిట్యాల విజయ్ కుమార్ స్వర్ణ గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భారత్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా.. కరారా ఓవల్‌లో అత్యధిక టీ20 స్కోరు! రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎస్‌ఐఆర్‌ పేరుతో కాలరాస్తారా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మా వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.. పూర్తి సహకారం అందిస్తాం. మున్సిపల్ చైర్మన్. ఐపీఎల్ 2027కు న్యూజిలాండ్ స్టార్ పేసర్ గుడ్‌బై.. సీఎస్కే రిలీజ్ చేయగానే పీఎస్ఎల్‌తో భారీ డీల్! ఎన్డీయే కూటమి ఐక్యతతోనే గ్రామాల అభివృద్ధి శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మడకశిర ఎమ్మెల్యే.

Select Suryaa Now
నూతన వధూవరులను ఆశీర్వదించిన మడకశిర ఎమ్మెల్యే.

కళ్యాణదుర్గం: మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బాలబాబు కుమార్తె సిరిచందన, సచిన్‌ల వివాహానంతర వేడుకను పురస్కరించుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన కళ్యాణదుర్గం పట్టణంలోని బాలబాబు స్వగృహానికి విచ్చేసి నూతన వధూవరులు సిరిచందన, సచిన్‌లను ఆత్మీయంగా పలకరించారు. అనంతరం వారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఆశీర్వదిస్తూ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. నూతన జీవితంలో పరస్పర అవగాహన, ప్రేమాభిమానాలు, నమ్మకం, కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు తమ ఇంటికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడంతో బాలబాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆహ్లాదకరంగా సాగింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.