telangana
కపిల్స్ కిచెన్ ను ప్రారంభించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : కామారెడ్డి జిల్లాకేంద్రంలోని దేవి వీహర్ ముందు దేవుని పల్లిలో కపిల్స్ కిచెన్ లోని చాట్ బండార్ కిచెన్ మాజీ మంత్రి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు జాజుల సురేందర్ సమక్షంలో ప్రారంభించిన 46 & 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ .ఈ కార్యక్రమంలో BRS పార్టీ సీనియర్ నాయ కాసర్ల స్వామి, జూకంటి ప్రభాకర్ రెడ్డి, కృష్ణాజీరావు, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.