BREAKING
గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా! హైదరాబాద్‌లోని రూ.12 కోట్ల ఇంటిని అమ్మేసిన అనుష్క శెట్టి.. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పినట్లేనా? ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం

Select Suryaa Now
ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం
సూర్య, కౌటాల: మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగలవారం భవిష్యత్తు కార్యాచరణ, రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్లు ఆవిష్కరించిన కౌటాల మండలంలోని వివిధ సంఘాల నాయకులు సిర్పూర్ టీ, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పుననిర్మాణంకై ఈ నెల 29న ఆదివారం రోజున మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు విశ్రాంతి ఉద్యోగ సంఘం భవనం కాగజ్ నగర్ లో భవిష్యత్తు కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమానికి మేధావులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు,విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు,దళిత బహుజన ప్రజా సంఘాలు,అఖిల పక్ష పార్టీల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలనీ నిర్వాహకులు కోరారు.