BREAKING
ఈ నెల 29న కాగజ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం మండలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు అనుమతి లేని "కోకా"ను తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం బడి మెట్టు ఎక్కిన మెగా ప్రిన్సెస్.. క్లీంకార క్యూట్ వీడియో వైరల్ కన్నుల పండుగ గా కార్తీక  పౌర్ణమి జాతర - వేలాదిగా తరలి వచ్చిన భక్తులు జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీక్షణ సమావేశం వైభవ్‌ ఊచకోత.. 52 బంతుల్లో డబుల్‌ సెంచరీ! లిస్ట్‌-ఎ క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయి ఏర్పాట్లు - జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: కేంబ్రిడ్జ్‌ ఎగ్జామినర్ ఎస్తర్‌ స్టాన్లీ షాహిద్ కపూర్ గ్యారేజీలోకి రూ.3 కోట్ల లగ్జరీ కారు.. ప్రత్యేకతలివే గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి యశ్ మాస్టర్ 'హే కన్నమ్మా' మూవీ ట్రైలర్ విడుదల.. నవంబర్ 27న థియేటర్లలోకి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. లిస్ట్-A క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు! చినుకుపడితే చెరువులా మారాల్సిందే ఘనంగా తులసి దామోదర కళ్యాణం

కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ

Select Suryaa Now
కందకుర్తి నది వద్ద సంతరించుకున్న కార్తీక శోభ
సూర్య రెంజల్ : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ గోదావరి నది వద్ద కార్తీక శోభ భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా నలుమూలల నుండి మరియు మహారాష్ట్ర నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి కార్తీక మాసంలో గోదావరి నదిలో స్నానాలను ఆచరించి నదిలో ఉన్నటువంటి శివాలయంలో పూజ కార్యక్రమాలను నిర్వహించి, నదిలో దీపాలను వదిలి మొక్కులను చెల్లించుకున్నారు. నది ప్రాంతమంతా భక్తుల శివనామస్మరణంతో మారు మోగిపోయింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.