BREAKING
పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

Select Suryaa Now
కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

మండల పరిధిలోని హుస్సేనాపురం గ్రామంలో టీడీపీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సామన్నగారి రాము విజయాన్ని కాంక్షిస్తూ మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలుసుకుని రాము విజయానికి మద్దతు పలకాలని కోరారు.

ఈ సందర్భంగా సామన్నగారి రాము మాట్లాడుతూ.. గ్రామ పెద్దలు, యువత, మహిళలు తనకు ఒక్క అవకాశం కల్పించి కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అదే స్ఫూర్తితో హుస్సేనాపురం గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో ఆదరించి ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.