BREAKING
పుల్లూరు బండపై భక్తుల కోలాహలం మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తా! ఫహద్ ఫాజిల్ 'అసరీరి' రిలీజ్ డేట్ ఫిక్స్.. న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలోకి గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!! జబర్దస్త్ కమెడియన్లకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు పొదరాళ్లపల్లిలో విద్యుత్‌ షాక్‌తో ఆవు మృతి రైతు రెడ్డెప్పకు అండగా నిలిచిన MPTC హేమలత బాయి.. కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం మహేశ్ బాబు లేటెస్ట్ లుక్‌పై ఫ్యాన్స్ ఆందోళన.. ఆ డైరెక్టర్ కోసమే ఇంతలా మారిపోయారా? ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిబ్బందికి రెండో విడత రాండమైజేషన్ ను పూర్తి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. రైతులకు ఫెర్టిలైజర్ సేల్స్ యాప్‌పై అవగాహన!: వైకాపా సర్పంచి అభ్యర్థి నామినేషన్‌ ఆమోదం పోస్టల్ బ్యాలెట్ నిర్వహణను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి కత్తెర గుర్తుపై ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా!

భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం

భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన మహోత్సవం 

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:

మండల కేంద్రమైన భట్టిప్రోలులో వేంచేసి యున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం లక్ష బిల్వార్చన మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. పూజలో కొడాలి వెంకటేశ్వరరావు  (లేటు)- సీతారామమ్మ కుమారుడు కొడాలి వెంకట కుమార్- సౌమ్యశ్రీ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పూజలను చావలి రాంబాబు గండిభట్ల ఛాయానాథ్ బాబు దండిభట్ల వెంకటరమణ లు జరిపించారు. ఈ కార్యక్రమంలో కొడవలి రామశాస్త్రి బిక్షపతి, కొడాలి పానకాలరావు రత్నకుమారి, కొడాలి లక్ష్మీ కాంతారావు సీతారావమ్మ లు పాల్గొన్నారు. తొలుత గ్రామంలో పత్రిని నేల తాళాలతో ఊరేగింపు నిర్వహించారు.