గొల్లపల్లి గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాం!!
కత్తెర గుర్తుకు ఓటు వేసి వైసిపి అభ్యర్థి సావిత్రమ్మను గెలిపించండి
కత్తెర గుర్తుకు ఓటు వేసి బోయ సావిత్రమ్మ ను గెలిపించాలని వైసిపి మండల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి పిలుపునిచ్చారు వైఎస్ఆర్సిపి పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయ సావిత్రమ్మ గొల్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది పంచాయతీకి అభివృధ్ధి కి ముందుండి కృషి చేస్తామని తెలిపారు పంచాయతీ గ్రామ ప్రజలు తప్పకుండా కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు