telangana
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో కార్తీక పౌర్ణమి యజ్ఞం
సూర్య కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ యజ్ఞ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డా. ఎలగందుల శ్రీనివాస్, మోర రణధీర్ – శ్వేత, చందా సతీష్ – సౌజన్య దీప్తిక పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్, బొడ్ల శ్రీనివాస్, పులల శ్యామ్, కొత్తూరి ముకుందo, రాపర్తి శ్రీనివాస్, తాటి రాజేశ్వరరావు, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు,తదితరులు పాల్గొన్నారు.