BREAKING
లంబాడిగూడ జై హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం తొలిసారిగా ఘనీభవించిన బఠాణీ, మిశ్రమ కూరగాయల ఎగుమతి ప్రారంభం శాయిన్ పేటలో ఉచిత ఆర్థోపెడిక్ జనరల్ క్యాంప్ విజయవంతం సాంబిరెడ్డి సేవలు అభినందనీయం టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం.. 56 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రమాణస్వీకారం చేసిన బ్యాంకు శాంతమ్మ శ్రీ లక్షినరసింహ స్వామి జాతరకు తరలి వెళ్తున్న యువకులు మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి.. పల్లె మధుమోహన్ రెడ్డి పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ఘనంగా కార్తిక పౌర్ణమి దీపారాధన పూజలు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలన్నదే లక్ష్యం. - చీఫ్ ఇంజినీర్ గాయత్రీ దేవి. నెల 26 న తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు నూతన రైతులకు సొసైటీ ద్వారా రుణాలు అందిస్తాం మద్దికుంట నర్మదాకు మద్దతుగా టీడీపీ నేతల ఇంటింటి ప్రచారం!

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం

Select Suryaa Now
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు ఘన సన్మానం

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో భక్తుల సహకారంతో నిర్మిస్తున్న  సీతారామ భద్ర క్షేత్ర ఆలయ నిర్మాణం మొదలుకొని ప్రతిష్టాపన మహోత్సవం వరకు క్రియాశీలకంగా పాల్గొంటూ, దాతల నుంచి భారీ మొత్తంలో విరాళాలను సమీకరించడంలో విశేష కృషి చేస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  మద్ది చంద్రకాంత్ రెడ్డి శ్యామల దంపతులను మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విరాళాలు సేకరించడమే కాకుండా, తాను సొంతంగా రెండు లక్షల 16 వేల 216 రూపాయలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్ గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, టెంపుల్ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, తక్కళ్ల నర్సారెడ్డి, నాగర్తి భూంరెడ్డి, రెడ్డి గారి నరేందర్ రెడ్డి, సందు గారి రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్,నాగర్తి మల్లారెడ్డి,పెద్దోళ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు