telangana
పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి - మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి
సూర్య కొత్తపల్లి కరీంనగర్ రూరల్ : మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు లెంకల సత్యనారాయణ రెడ్డి రేకుర్తి లోని వివిధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వెంట పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.