BREAKING
వెంకన్న నిత్య అన్నదాన పథకానికి విరాళాలు విలువ కార్తీక పౌర్ణమి వేళ నృసింహ క్షేత్రానికి భక్తజనసంద్రం - 9వ గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు పకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన యువత క్రీడాల్లో రాణించాలి చిట్టమూరు సర్పంచ్‌గా గణపర్తి సుశీలమ్మ ఏకగ్రీవం గ్రామ ప్రజల ఏకాభిప్రాయం.. 10 వార్డులూ ఏకగ్రీవం ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ గ్రామాభివృద్ధే లక్ష్యం: గణపర్తి కిషోర్ నాయుడు 10 గ్రామపంచాయతీలలో ఎన్నికలు షురూ..! కుటుంబ బాధ్యతలను ఆవిష్కరించిన మరాఠీ చిత్రం ఆది అనంత్ జంగంపల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభం బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పునరేకీకరణ కన్నుల పండవగా శ్రీ గండి వెంకటేశ్వర స్వామి  కల్యాణోత్సవం ఇఫీ 2026 వేదికగా సార్వత్రిక మానవ కోరికలను ఆవిష్కరించిన ఈజిప్టు చిత్రం ది బ్లాక్ సీ ఎదురుగట్లలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు రకాబ్ గంజ్ సాహిబ్ గురుద్వారాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రత్యేక ప్రార్థనలు గ్రామాల్లో శాంతిభద్రతలను పటిష్టం చేయాలి

టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక

Select Suryaa Now
టీజీవీపీ నూతన మండల కమిటీ ఎన్నిక

సూర్య- బిక్కనూర్ : మండల టీజీవీపీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా దేవుని భరద్వాజ్, ఉపాధ్యక్షుడిగా బండి అశ్విత్ కుమార్ కార్యదర్శిగా చంద్రశేఖర్,సలహాదారులుగా రాజసింహారెడ్డి, నీలం అఖిల్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నందు,అఖిల్ లను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి విద్యా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ ఖాన్, మండల సలహాదారులు గంధం శివకృష్ణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు